Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జేబుదొంగ' చూశాం... 'ఖైదీ నెంబర్ 786'తో ఫైటర్స్ గా సినీ పరిశ్రమలో ఎంటర్ అయ్యాం!: రామ్- లక్ష్మణ్

చిరంజీవి అన్నయ్య నటించిన 'జేబుదొంగ' సినిమా చూసి సినిమాలపై ఆపేక్ష పెంచుకున్నామని స్టంట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ తెలిపారు. 'ఖైదీ నెంబర్ 786' సినిమాతో ఫైటర్స్ గా సినీ రంగప్రవేశం చేశామని చెప్పారు. ఫైట్ మాస్టర్స్ గా ఆయనకు ఫైట్ కంపోజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎక్కడో మారుమూల పల్లెటూరల నుంచి తమ లాంటి వాళ్లు సినీ పరిశ్రమకు రావడానికి ఎంతో మందికి ఆయనే ఆదర్శమని వారు తెలిపారు. ఈ సినిమాలో అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశామని, ఆయనలో ఏమాత్రం ఈజ్ తగ్గలేదని, గ్యాంగ్ లీడర్ కు ఎలా పని చేశారో, ఇప్పుడు కూడా అలాగే పని చేశారని వారు చెప్పారు. 

More Telugu News